Get 256Gb Storage Oppo Find N3 Flip Mobile For Dead Cheap Under Rs.45K On Flipkart తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు.
Oppo Find N3 Flip Price Cut: తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఒప్పో ఇటీవలే విడుదల చేసిన ఫ్లిప్ మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న పూర్తి డిస్కౌంట్ వివరాలు తెలుసుకుందాం.అతి తక్కువ ధరలోని ప్రీమియం రేంజ్‌లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫ్లిప్ మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇక దీనికంటే ఇంక మంచి సమయం దొరకదు..
ప్రస్తుతం మార్కెట్లో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ మొబైల్ రూ.1 తక్కువ లక్ష రూపాయలతో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్ ఈ మొబైల్ పై ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి సగానికంటే తక్కువ ధరకే ఈ మొబైల్ లభిస్తుంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ మొబైల్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 94 వేల లోపే పొందవచ్చు.
Oppo Find N3 Flip India Oppo Find N3 Flip Price In India Flind N3 Flip Z Flip5 Oppo Find N3 Flip Review In Telugu Oppo Find N3 Flip Unboxing Telugu
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Oppo Find N3 पर पूरे 45000 की छूट! 94,999 रुपये वाले स्टायलिश फ्लिप फोन पर गजब ऑफर, फिर नहीं मिलेगा मौकाOppo Find N3 Flip Price Discount: ओप्पो फाइंड को 94,999 रुपये की जगह 49,999 रुपये में लिया जा सकता है।
Read more »
Oppo A38 Price Cut: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్ ధరకే Oppo A38 మొబైల్ పొందండి.. రూ.9,450 డిస్కౌంట్!Get 128 Storage Oppo A38 Mobile At Headphone Price On Amazon అతి తక్కువ ధరలోనే ఒప్పో ఇటీవలే విడుదల చేసిన Ai కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు అమెజాన్‌లో ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది.
Read more »
Realme Narzo 70 Price: రియల్ మీ నుంచి రూ.14 వేల లోపే మరో 2 మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!128Gb Internal Storage Realme Narzo 70, Realme Narzo 70X Launched అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఇవి Realme Narzo 70, Realme Narzo 70x మోడల్స్‌లో లభిస్తున్నాయి.
Read more »
Bajaj Platina 110 Price: రూ.100కే 70 కిలోమీటర్లు మైలేజీని ఇచ్చే Platina 110 చీప్ ధరకే పొందండి!Get 70Km Mileage New 2024 Bajaj Platina 110 Dead Cheap Price, Features, Specifications డెడ్ చీప్ ధరకే బజాజ్ ప్లాటినా 110 మోటర్ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇటీవలే లాంచ్ అయిన ప్లాటినా ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది.
Read more »
Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
Read more »
Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
Read more »