NIRF Ranking 2024 Live: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదల

NIRF Ranking 2024 News

NIRF Ranking 2024 Live: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదల
NIRF Ranking 2024 Live UpdateWhat Is NIRF RankingNIRF Ranking 2023 List
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

NIRF Ranking Live Updates NIRF Ranking 2024 list of Top Engineering, medical, management colleges NIRF Ranking 2024 Live: దేశవ్యాప్తంగా ఏ ఏడాది ఏ కళాశాలలు టాప్ ర్యాంకింగ్‌లో ఉన్నాయో చెప్పేదే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్

NIRF Ranking 2024 Live: దేశవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఏవి బెస్ట్ ఏవి కాదనేది తెలుసుకోగలగాలి. దీనికోసమే ప్రతిఏటా NIRF ర్యాంకింగ్ ఉంటుంది. ఇవాళ మరి కాస్సేపట్లో ఈ ర్యాంకింగ్ వెలువడనుంది. పూర్తి వివరాలు మీ కోసం.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!TTD Donation: కొన్నేళ్ల తర్వాత టీటీడీకి ఊహించనంత భారీ విరాళం..

కేంద్ర విద్య శాఖ ఇవాళ అంటే ఆగస్టు 12వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు NIRF 2024 జాబితా విడుదల చేయనుంది. ఇందులో మొత్తం 13 కేటగిరీలకు చెందిన టాప్ కళాశాలలు లేదా యూనివర్శిటీలు ఏవనేది తేలిపోనుంది. గత ఏడాది అంటే 2023లో ఐఐటీ మద్రాస్ ఓవరాల్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో నిలవగా, యూనివర్శిటీల్లో IISc Bengaluru టాప్‌లో నిలిచింది. ఇక బెస్ట్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌గా ఐఐఎం అహ్మదాబాద్ స్థానం దక్కించుకుంది. ఇక టాప్ కళాశాలగా మిరాండా హౌస్ నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 8686 విద్య సంస్థలు పోటీపడ్డాయి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

NIRF Ranking 2024 Live Update What Is NIRF Ranking NIRF Ranking 2023 List Union Education Ministry Will Release NIRF Rankin NIRF Ranking In 13 Categories

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Private Medical Colleges Fees: దేశంలో తక్కువ ఫీజు కలిగిన టాప్ 9 మెడికల్ కళాశాలలివే, ఎక్కడ ఎంత ఫీజు ఉందంటేPrivate Medical Colleges Fees: దేశంలో తక్కువ ఫీజు కలిగిన టాప్ 9 మెడికల్ కళాశాలలివే, ఎక్కడ ఎంత ఫీజు ఉందంటేIndias top 9 Medical Colleges list and its fee structure per year where the fee is lowest ఇండియాలో వైద్య విద్యా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పిల్లల్ని మెడిసిన్ చదివించాలనుకుంటే ఆయా కళాశాలల్లో ఫీజుల వివరాలు కూడా తెలుసుకోవాలి.
Read more »

NIRF Ranking 2024: ಯಾವ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯ,ಯಾವ ಕಾಲೇಜು ಭಾರತದಲ್ಲಿ ನಂಬರ್-1, ಇಂದು ಹೊರ ಬರಲಿದೆ ಸರ್ಕಾರದ ಪಟ್ಟಿNIRF Ranking 2024: ಯಾವ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯ,ಯಾವ ಕಾಲೇಜು ಭಾರತದಲ್ಲಿ ನಂಬರ್-1, ಇಂದು ಹೊರ ಬರಲಿದೆ ಸರ್ಕಾರದ ಪಟ್ಟಿNIRF ranking 2024: ಭಾರತದ ಅತ್ಯುತ್ತಮ ಸಂಸ್ಥೆಗಳ ಶ್ರೇಯಾಂಕವನ್ನು ಇಂದು ಮಧ್ಯಾಹ್ನ ಪ್ರಕಟಿಸಲಾಗುವುದು. ಈ ಲಿಸ್ಟ್ nirf.org ನಲ್ಲಿ ಲಭ್ಯವಿರಲಿದೆ.
Read more »

NIRF ranking 2024: कल जारी होगी रैंकिंग, पिछले तीन साल से टॉप 10 में रही हैं ये यून‍िवर्स‍िटीजNIRF ranking 2024: कल जारी होगी रैंकिंग, पिछले तीन साल से टॉप 10 में रही हैं ये यून‍िवर्स‍िटीजNIRF Ranking 2024 University: भारत के सर्वश्रेष्ठ संस्थानों की रैंकिंग कल दोपहर 2:30 बजे घोषित की जाएगी और यह nirf.org पर उपलब्ध होगी.
Read more »

IBPS PO notification 2024: ఐబీపీఎస్‌ పీఓ రిజిస్ట్రేషన్‌.. ఈ లింక్‌ ద్వారా అప్లై చేసుకోండి..IBPS PO notification 2024: ఐబీపీఎస్‌ పీఓ రిజిస్ట్రేషన్‌.. ఈ లింక్‌ ద్వారా అప్లై చేసుకోండి..IBPS PO Recruitment notification 2024: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది.
Read more »

SBI Recruitment 2024: బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..SBI Recruitment 2024: బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..SBI Sportsperson Recruitment 2024: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా క్లెరికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Read more »

Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసంHappy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసంHappy Independence Day 2024 Top 10 Wishes, messages, WhatsApp status, Instagram captions Happy Independence Day 2024: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 15న దేశంలో వీధివీధినా, వాడవాడలో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. దేశమంతా 78వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకోనుంది.
Read more »



Render Time: 2025-02-24 19:36:32