MK Stalin and Naidu: ఒక్కొ జంట 16 మంది పిల్లల్ని కనాలి.. మరో సీఎం సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?

Tamilnadu News

MK Stalin and Naidu: ఒక్కొ జంట 16 మంది పిల్లల్ని కనాలి.. మరో సీఎం సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?
Chandrababu NaiduMk Stalin On Couple Have 16 ChildrensPeople Should Produce 16 Childrens
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Tamilnadu: కొత్తగా పెళ్లైన జంటనలు ఇక మీదట కనీసం 16 మంది పిల్లలు కనాలే ప్లాన్ లు చేసుకొవాలని తమిళనాడు సీఎం స్టాలీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.

MK Stalin and Naidu: ఒక్కొ జంట 16 మంది పిల్లల్ని కనాలి.. మరో సీఎం సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?

Tamilnadu cm stalin comments on newly weds have 16 childrens: ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా, సీఎం చంద్రబాబు యువత రేటు తక్కువ అయిపోయిందన్నారు. జంటలు ఎక్కువగా పిల్లల్ని కనేలా ప్లాన్ లు చేసుకొవాలన్నారు. ఇటీవల ఏపీలో యువత జనాభా తక్కువైందని అన్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు కంటే.. ఎక్కువగా సంతానం ఉన్నవారికి సైతం.. పిల్లల్ని కనే విధంగా మార్పులు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో.. పిల్లల్ని కనే ఫ్యామిలీకి ప్రొత్సాహాకం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ కూడా సీఎం స్టాలీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని హిందూ రిలిజియస్ అండ్ ఎండోమెంట్ బోర్డ్ నిర్వహించిన కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu Mk Stalin On Couple Have 16 Childrens People Should Produce 16 Childrens

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..Chandrababu naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఏపీకి వెళ్లి రిపోర్టు చేసిన ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
Read more »

Chandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu Supports To One Nation One Election: కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న జమిలి ఎన్నికలకు.. హర్యానా ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more »

RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read more »

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
Read more »

Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్‌ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి.
Read more »

Nagarjuna Defamation Case: డిఫమేషన్‌ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: డిఫమేషన్‌ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో నాగార్జున డిఫమేషన్‌ కేసు వేశారు. అయితే, సురేఖ లాయర్‌ మాత్రం డిఫమేషన్‌ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more »



Render Time: 2025-02-24 04:56:18