Narendra modi cabinet allocation: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరిగింది.
దేశ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఎంతో వేడుకగా జరిగింది. ఆదివారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాటు 71 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. మోదీ ఈరోజు పీఎంవోలో బాధ్యతలు తీసుకున్నారు. తొలిసంతకం కిసాన్ సమ్మాన్ నిధుల కేటాయింపులపై పెట్టారు. మోదీ కేబినేట్ లో తెలుగు రాష్ట్రాల మంత్రులకు కీలక శాఖలను కేటాయించారు. కేబినేట్ విస్తరణలో మోదీ తన మార్కు చూయించారు. తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్రం బొగ్గు, గనుల శాఖను కేటాయించారు.
ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు.. పౌరవిమానాయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. గతంలో కూడా.. 2014 లో ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్న టీడీపీకి ఇదేశాఖను కేటాయించారు. అశోక్ గజపతి రాజు ఈ కేబినేట్ మంత్రిగా పనిచేశారు.ఇక పెమ్మసాని చంద్రశేఖర్ కు.. రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్, శాఖలను కేటాయించారు. గుంటూరు నుంచి పెమ్మసాని భారీ మెజార్టీతో గెలుపొందారు. అదే విధంగా.. బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు.. ఉక్కు, భారీశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు.
PM Narendra Modi Cabinet Narendra Modi Pm Modi Mark Bandi Sanjay Kishan Reddy Ram Mohan Naidu Pemmasani Chandrasekhar
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ లో టీడీపీ తీసుకునే కీలక శాఖలు ఇవేనా?Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే. ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు.
Read more »
Pm modi 3.0 Oath: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఎన్నికల్లో ఓడినా వరించిన కేంద్ర మంత్రి పదవులు..Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
Read more »
Pm modi 3.0: మోదీ మార్క్ కేబినేట్.. కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..Pm modi cabinet formation: ప్రధాని మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఆయా మంత్రులకు శాఖల కేటాయింపులు కూడా చేశారు.
Read more »
Modi 3.0 Cabinet: నరేంద్ర మోదీ ౩.౦ కేబినేట్ లో వీరంతా ఔట్.. గెలిచిన వాళ్లకు కూడా ఊహించని షాక్..Narendra modi oath ceremony: ప్రధానిగా మోదీ మూడో సారి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులు హజరయ్యారు.
Read more »
Pm modi 3.0: మరోమారు మోదీ చరిష్మా.. బాధ్యతలు స్వీకరించగానే తొలిసంతకం ఆ ఫైలు మీదే..Modi Take charges: దేశ ప్రధానిగా మోదీ మూడోసారి రాష్ట్రపతి భవన్ లో నిన్న (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ, మహారథులు హజరయ్యారు.
Read more »
Chandrababu as Kingmaker: మోదీ 3.0 ప్రభుత్వానికి మూలస్థంభం చంద్రబాబే, అందుకే ఈ డిమాండ్లుTelugudesam leader chandrababu naidu key role in modi 3.0 government నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ఎన్డీయే మిత్రపక్షాలది ఈసారి కీలకపాత్ర కానుంది.
Read more »