Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..

Minister Ponguleti News

Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..
TelanganaTG Schools HolidayTG Schools And Clolleges
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Heavy rain fall in Telangana: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మంత్రి పొంగులేటీ జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

Happy Raksha Bandhan Wishesతెలంగాణలో కొన్నిరోజులుగా కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు పొంగిపోర్లుతున్నాయి. నదులు, ప్రాజెక్టులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి మరీ నీళ్లను కిందకు వదిలిపెడుతున్నారు. ఇదిలా ఉండగా.. వర్షాల వల్ల జనాలు బైటకు వెళ్లలని పరిస్థితి ఏర్పడింది. రోడ్లంతా జలమయమైపోయింది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో.. మరేక్కడ నాలాలు ఉన్నాయో.. కూడా వర్షాలు పడినటప్పుడు గుర్తించడం కష్టం.

ఈరోజు తెల్లవారు జామున కురిసిన వర్షానికి జనాలు అల్లాడి పోయారు. ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించాలని కూడా.. అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కానీ దీనిపై చాలా ఆలస్యంగా తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుందని కొంత మంది విమర్శిస్తున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు.. సర్కార్ కు తమ బాధలు చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telangana TG Schools Holiday TG Schools And Clolleges Telangana District Collectors CM Revanth Reddy

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..GHMC Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ అపార్ట్ మెంట్ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్లలో చెత్తపేరుకుపోతుందని, సిబ్బంది చెత్తను తీసుకెళ్లడానికి సరిగ్గా రావట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Read more »

Union Budget 2024 Updates: ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపుUnion Budget 2024 Updates: ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపుUnion Budget 2024 Updates finance minister Nirmala sitaraman announced 15 thousand crores కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత దక్కింది.
Read more »

Liquors shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజుల పాటు అన్నిరకాల లిక్కర్, వైన్ షాపులు బంద్..Liquors shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజుల పాటు అన్నిరకాల లిక్కర్, వైన్ షాపులు బంద్..Liquor shops: దేశంలో మందుబాబులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఈ రెండు రోజుల్లో అన్నిరకాల మందుషాపులు మూపి ఉంచాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Read more »

CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read more »

Neeraj Chopra : నీరజ్ ఈటెకు చిక్కిన రజతం..జావెలిన్ త్రోలో భారత్ కు రజతం..హిస్టరీ క్రియేట్ చేసిన బల్లెం వీరుడుNeeraj Chopra : నీరజ్ ఈటెకు చిక్కిన రజతం..జావెలిన్ త్రోలో భారత్ కు రజతం..హిస్టరీ క్రియేట్ చేసిన బల్లెం వీరుడుParis Olympics 2024 : పారిస్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ చరిత్రను పునరావృతం చేయలేక రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ జావెలిన్ 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
Read more »

Govt Employee Pay Scale: ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్‌ తగ్గింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 15 ఏళ్ల పోరాటానికి దక్కిన ఊరటGovt Employee Pay Scale: ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్‌ తగ్గింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 15 ఏళ్ల పోరాటానికి దక్కిన ఊరటSupreme Court on Govt Employee Pay Scale: రిటైర్ట్ అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి పేస్కేలు, మంజూరు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బీహార్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు ఖండించింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది.
Read more »



Render Time: 2025-02-25 02:39:09