Mg Motors Launch Two New Cars 2024: త్వరలోనే ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మోరిస్ గ్యారేజెస్ కొత్త కార్లలను లాంచ్ చేయబోతోంది. ఈ కార్లు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Megha Shukla Bold Photos: రెడ్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ హాట్ షో.. ఈ పిక్స్ చూస్తే కుర్రాళ్లు ఉండగలరా..!
గత కొన్ని సంవత్సరాలుగా MG మోటార్స్ భారత్‌లో కార్లను విక్రయిస్తోంది. దీంతో ఈ కంపెనీ కార్లు మంచి ప్రజాదరణ పొందాయి. అయితే ఈ కంపెనీ భారత్‌లో JSW గ్రూప్‌తో ఒప్పందం కదుర్చుకోవడం వల్ల విక్రయాల్లో అనేక మార్పులు వచ్చాయి. అంతేకాకుండా ఒక్కసారిగా ఈ కంపెనీ కార్ల అమ్మకాలు కూడా పెరిగిన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ MG కంపెనీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ వేరియంట్‌ను కూడా ఇటీవలే లాంచ్ చేసింది. అయితే ఈ కారుకు కూడా మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ లభించడంతో మరో రెండు కార్లలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Mg Cyberster 2024 Mg Hector 2024 Mg Cars 2024 2024 Mg Cyberster Launch New Mg Astor 2024 Mg Astor Sprint Variant 2024
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్..Ram Charan Doctorate: రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
Read more »
Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్ Cng బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే చూడండి!120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్ సైకిల్‌ని లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Read more »
पीएम मोदी के खिलाफ मुस्लिम प्रत्याशी उतारेगी बसपा? बसपा सुप्रीमो मायावती ने किया ऐलानLok Sabha Election 2024: लोकसभा चुनाव 2024 के लिए पीएम मोदी के संसदीय क्षेत्र वाराणसी में बसपा ने अपना प्रत्याशी तय कर लिया है। जल्द ही बसपा सुप्रीमो मायावती इसकी घोषणा करेंगी।
Read more »
Video: अपनी औकात में रहो...मंच से सपा की मुरादाबाद प्रत्याशी रुचि वीरा की पुलिस को धमकीMoradabad Loksabha Election 2024: लोकसभा चुनाव 2024 के लिए सपा की मुरादाबाद सीट की प्रत्याशी रुचि Watch video on ZeeNews Hindi
Read more »