Jr NTR: ఈ మధ్యకాలంలో హీరోలందరూ.. సిల్వర్ స్క్రీన్ పై నటిస్తూనే స్మాల్ స్క్రీన్ పై అలరిస్తున్నారు. అంతేకాదు ఓటీటీ వేదికపై దుమ్ము రేపుతున్నారు. అందులో ఎన్టీఆర్ సహా దాదాపు అగ్ర హీరోలందరు టీవీ తెరపై సత్తా చూపెతున్నారు.
ఇక ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు కంటే ముందు ఓ టెలి సీరియల్‌లో నటించారు.Jr NTR: అవును జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి మూడో తరం నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసారు. అంతేకాదు నందమూరి థర్డ్ జనరేషన్‌లో అగ్ర కథానాయిడిగా సత్తా చూపెడుతున్నారు.తాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో హిందీ వెర్షన్ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో తొలిసారి ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఇందులో బాబాయి బాలకృష్ణ కూడా నటించారు. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
అటు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన 'సింహాద్రి' సినిమాతో స్టార్‌డమ్ అందుకున్నారు.ఆ తర్వాత హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. గతేడాది రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు.అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక టెలి సీరియల్‌లో నటించాడు. ఈటీవీ మొదలుపెట్టిన కొత్తలో 'భక్త మార్కండేయ' సీరియల్‌లో నటించాడు. చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ టెలి సీరియల్ టెలికాస్ట్ అయింది.
Jr NTR On TV Jr Ntr Prashanth Neel Dragon Tollywood Bollywood
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్‌లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ.
Read more »
Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తాతకు తగ్గ మనవడిగా సత్తా చూపిస్తున్నాడు. హీరోగా 20 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్..
Read more »
Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణంTrinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read more »
Whether Report: తెలంగాణాలో మరో మూడు రోజులు పొడివాతావరణం.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు..Whether Report:తెలంగాణలో మూడు రోజుల పాటు ఒక పొడివాతవరణం ఉంటుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా వాతావరణం చల్లబడి, తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలుస్తోంది.
Read more »
Jr NTR: సతీ సమేతంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏకంగా బాలీవుడ్ పార్టీలో..NTR with Ranbir Kapoor and Alia Bhatt: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలో బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో వార్ 2 సినిమాలో తారక్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Read more »
Jr NTR: జూ.ఎన్టీఆర్ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ సెన్సేషనల్ వ్యాఖ్యలుNTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read more »