Jio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితం

Reliance Jio News

Jio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితం
Jio Recharge PlansBest Jio Recharge PlansJio Recharge Plans With Free OTT Subscription
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Reliance jio best prepaid recharge plans with free ott subscriptions జూలైలో రీఛార్జ్ టారిఫ్ పెంచిన తరువాత చాలామంది ఇతర నెట్‌వర్క్‌కు మారుతుండటంతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొస్తోంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Jio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితం

Jio Best Recharge plans: దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలికం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. జూలైలో రీఛార్జ్ టారిఫ్ పెంచిన తరువాత చాలామంది ఇతర నెట్‌వర్క్‌కు మారుతుండటంతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొస్తోంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

జియో 949 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్ 5జి సేవలు పొందవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు అదనంగా లభిస్తాయి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Jio Recharge Plans Best Jio Recharge Plans Jio Recharge Plans With Free OTT Subscription

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Jio 999 Recharge Plan: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటా, 15 ఓటీటీ సేవలు ఉచితంJio 999 Recharge Plan: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటా, 15 ఓటీటీ సేవలు ఉచితంReliance Jio Offers New Recharge Plan 999 Rupees with unlimited High Speed Data Jio 999 Recharge Plan: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో అందుబాటు ధరలతో చాలా ప్లాన్స్ అందిస్తోంది.
Read more »

JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..JIo Super Recharge Plan:రిలయన్స్‌ జియో తమ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్‌ రీఛార్జీ ప్లాన్‌ అందుబాటులో ఉంది.
Read more »

Cheapest Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువ టాప్ 5 రీచార్జ్‌ ప్లాన్‌లు ఇవే!Cheapest Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువ టాప్ 5 రీచార్జ్‌ ప్లాన్‌లు ఇవే!BSNL Offers Cheapest Recharge Plans Than Top Networks: ప్రస్తుతం రీచార్జ్‌ ప్లాన్ల టారిఫ్‌లు అన్నీ పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆశాకిరణంలా బీఎస్‌ఎన్‌ఎల్‌ కనిపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ కన్నా అతి తక్కువకే బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న రీచార్జ్‌ ప్లాన్ల వివరాలు తెలుసుకోండి.
Read more »

Home Loans: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!Home Loans: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!Home Loan EMI Calculator: మీరు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న టాప్ 5 బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ ధరకే గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి టాప్ 5 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »

Amnazon Great Freedom Festival Sale 2024: 80 శాతం డిస్కౌంట్ ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది, ఎప్పుడంటేAmnazon Great Freedom Festival Sale 2024: 80 శాతం డిస్కౌంట్ ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది, ఎప్పుడంటేAmazon Great Freedom Festival Sale 2024 coming with up to 80 Percent Discount offers Amnazon Great Freedom Festival Sale 2024: ప్రతి ఏటా ఆగస్టులో ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ మరోసారి వస్తోంది. ఆగస్టు 6 నుంచి ప్రారంభమై వారం రోజులు లేదా ఆగస్టు 15 వరకూ అందుబాటులో ఉండవచ్చు.
Read more »

Cheap and Best Recharge plan: జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వీఐ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏదో తెలుసాCheap and Best Recharge plan: జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వీఐ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏదో తెలుసాReliance jio vs Airtel vs Vodafone idea one month recharge plans benefits which one has cheaper Cheap and Best Recharge plan: రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు వరుసగా ఒకదాని వెంట మరొకటిగా రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని 12.5 శాతం నుంచి 25 శాతం వరకూ పెంచేశాయి.
Read more »



Render Time: 2025-02-25 05:58:48