India vs Pakistan Head to Head Records and Playing 11: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ జట్ల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్‌లో సమరానికి దాయాదులు సై అంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు..? డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..
IND vs PAK Dream11 Team Tips: పాక్‌తో సమరానికి భారత్ సై.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
? టిప్స్ మీ కోసం..7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!టీ20 వరల్డ్ కప్‌లో నేడు అసలు సమరం జరగనుంది. చిరకాల ప్రత్యుర్థులు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీ20 ప్రపంచ కప్‌లోనూ ఓడించాలని రంగంలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించి భారత్ జోరు మీద ఉండగా..
నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రోహిత్ శర్మ మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. పిచ్‌పై సీమ్, బౌన్స్ ఉండడంతో బౌలర్లతోపాటు బ్యాట్స్‌మెన్‌కు కూడా మంచి సహకారం లభిస్తుంది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక్కడ ఛేజింగ్ జట్ల విజయశాతం ఎక్కువగా ఉంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 62 శాతం విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad
IND Vs PAK Score IND Vs PAK Playing 11 IND Vs PAK Dream11 Team
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
RR Vs PBKS Dream11 Team: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..Rajasthan Royals Vs Punjab Kings Indians Playing XI Dream11 Team Tips: ప్లే ఆఫ్స్ ముంగిట రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య బుధవారం పోరు జరగనుంది. టాప్-4లో అధికారికంగా అడుగుపెట్టేందుకు రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సి ఉండగా.. పరువు నిలబెట్టుకునేందుకు పంజాబ్ పోరాడుతోంది.
Read more »
KKR vs MI Dream11 Team: నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం.Kolkata Knight Riders Vs Mumbai Indians Playing XI Dream11 Team Tips: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌లో అధికారికంగా అడుగుపెట్టనుంది. ఇక ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు నామమాత్రం.
Read more »
MI Vs LSG Dream11 Team: నేడు లక్నోతో ముంబై ఆఖరి పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..!Mumbai Indians Vs Lucknow Super Giants Indians Playing XI Dream11 Team Tips: ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈ సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం లేకపోవడంతో నేడు జరిగే మ్యాచ్ నామమాత్రంగా మారనుంది.
Read more »
SRH Vs GT Dream11 Team: నేడు గుజరాత్‌తో సన్‌రైజర్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇలా..!Sunrisers Hyderabad Vs Gujarat Titans Indians Playing XI Dream11 Team Tips: ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. సొంతగడ్డపై నేడు గుజరాత్ టైటాన్స్‌ను ఓడిస్తే టాప్-4లో నిలుస్తుంది. హెడ్ టు హెడ్ రికార్డు, డ్రీమ్11 టిప్స్ ఇలా..
Read more »
SRH Vs RR Dream11 Team: రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ అమితుమీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇవిగో..!Sunrisers Hyderabad Vs Rajasthan Royals Playing XI Dream11 Team Tips: ఐపీఎల్ క్వాలిఫైయర్-2లో నేడు బిగ్‌ఫైట్ జరగనుంది. రెండో ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. డ్రీమ్11 టీమ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
Read more »
DC Vs LSG Dream11 Team: లక్నోతో ఢిల్లీ ఢీ.. ఓడిన టీమ్ ఇంటికే.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇలా..!Delhi Capitals Vs Lucknow Super Giants Indians Playing XI Dream11 Team Tips: ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య నేడు బిగ్ ఫైట్ జరగనుంది. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
Read more »