Jai HanuMan: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలవగా తక్కువ అంచనాలతో వచ్చిన తేజ సజ్జ హనుమాన్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం..: రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల వల్ల న్యూస్ లో నిలిచిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం మాత్రం ఎప్పుడూ వివాదాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌట్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. మరోపక్క ఎన్నో తక్కువ అంచనాలతో వచ్చిన హనుమాన్ సినిమా మాత్రం పాన్ ఇండియాపరంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తో వచ్చే ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకునింది ఈ చిత్రం.
ఆ తరువాత ఈ రెండు సినిమాల బడ్జెట్ ని కంపేర్ చేసి మాట్లాడుతూ"హనుమాన్ సినిమాను చాలా తక్కువ ఖర్చుతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తీశాడు. కానీ మేము తక్కువ బడ్జెట్‌తో తీశాం అనగానే చాలా మంది ఇది చీప్ సినిమా అనుకుంటారు. ఉదాహరణకి ఆదిపురుష్ బడ్జెట్‌తో పోలిస్తే హనుమాన్ తప్పకుండా చీప్ సినిమానే
Hanuman Adipurush Vs Hanuman Srirama Navami Movies Rama Movies
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pushpa 2: శ్రీవల్లి పాత్ర ఎలా ఉండబోతుందంటే.. కీలక విషయాలు బయటపెట్టిన రష్మికPushpa The Rule : అల్లు అర్జున్ హీరో గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లో తన శ్రీ వల్లి పాత్ర గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read more »
Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
Read more »
रामनवमी पर पटना के हनुमान मंदिर में विशेष तैयारी, बड़े पैमाने पर बनाया जा रहा नैवेद्यम प्रसादPatna Hanuman temple Naivedyam Prasad Making Video: रामनवमी को लेकर पटना के हनुमान मंदिर में विशेष Watch video on ZeeNews Hindi
Read more »
Devara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుNTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా దేవర పార్ట్ వన్ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది.
Read more »
Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..
Read more »
Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
Read more »