Hybdrid Car vs Electric Car: హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్లలో ఏది మంచిదో ఎలా తెలుసుకోవడం

Hybrid Cars News

Hybdrid Car vs Electric Car: హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్లలో ఏది మంచిదో ఎలా తెలుసుకోవడం
Electric CarsHybrid Cars Vs Electric CarsDifference Between Hybrid Cars And Electric Cars
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Hybrid Cars vs Electric Cars know the difference between these two హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అధిక ప్రయోజనాలు అందిస్తాయి

Hybdrid Car vs Electric Car: ప్రస్తుతం మార్కెట్‌లో అటు హైబ్రిడ్ కార్లు, ఇటు ఎలక్ట్రిక్ వాహనాలు హల్‌చల్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో రెండూ ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నా రెండింట్లో ఏది బెటర్ అనేది తేల్చుకోలేని పరిస్థితి ఉంటోంది. ఆ వివరాలు మీ కోసం..Varalaxmi sarath kumar: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ పెళ్లి ఖ‌ర్చు అన్ని కోట్లా?.. విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

Hybdrid Car vs Electric Car: హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అధిక ప్రయోజనాలు అందిస్తాయి. అయితే ఈ రెండింట్లో అంటే హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రికల్ వాహనాల ప్రస్తావన వచ్చినప్పుడు ఏది బెటర్ అనేది తెలుసుకుందాం.హైబ్రిడ్ కార్లలో గ్యాసోలీన్, విద్యుత్ రెండింటితో నడుస్తాయి. ఇందులో ఒక ఎలక్ట్రిక్ మోటార్, ఒక గ్యాసోలీన్ ఇంజన్ ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్ తక్కువ సామర్ధ్యంతో పనిచేస్తుంది. గ్యాసోలీన్ ఇంజన్ బ్యాటరీ తగ్గినప్పుడు పనిచేస్తుంది.

హైబ్రీడ్ కార్లకు ప్లగ్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. రీ జనరేటివ్ బ్రేకింగ్ మోడ్‌తో బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటాయి. బ్రేక్ వేసినప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ జనరేటర్ రూపంలో పనిచేస్తుంది. ఇక ఎలక్ట్రిక్ కార్లు ఛార్జింగ్ చేయాలంటే పవర్ అవుట్‌లెట్‌లో ప్లగ్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో లేదా బయట ఏర్పాటు చేసిన వివిధ ఛార్జింగ్ స్టేషన్లలో, ఆఫీసుల్లో ఛార్జింగ్ చేసుకోవల్సి ఉంటుంది.

హైబ్రిడ్ కార్లు సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఎక్కువ రేంజ్ కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇందులో గ్యాసోలీన్ ఇంజన్ బ్యాకప్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ త్వరలో మరింతగా పెరగవచ్చు. ప్రస్తుతానికైతే హైబ్రిడ్ కార్లతో పోలిస్తే తక్కువే. హైబ్రిడ్ కార్లు సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే తక్కువ ఖర్చవుతాయి. ఎలక్ట్రిక్ కార్లకు ఎప్పటికప్పుడు ఖర్చు అవుతుంటుంది.లో ఏది బెటర్ అనేది సాధారణంగా వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యతల్ని బట్టి ఉంటుంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Electric Cars Hybrid Cars Vs Electric Cars Difference Between Hybrid Cars And Electric Cars What Is Hybrid Engine Hybrid Car Or Electric Car Which One Is Better

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

अमेरिका में टेस्ला कार 7 बार पलटी, VIDEO: ड्राइवर समेत 3 लोगों को मामूली चोट आई; चश्मदीद बोले- कार की रफ्ता...अमेरिका में टेस्ला कार 7 बार पलटी, VIDEO: ड्राइवर समेत 3 लोगों को मामूली चोट आई; चश्मदीद बोले- कार की रफ्ता...US California Tesla Car Accident Video Goes Viral. Tesla CEO Elon Musk On electric SUV car Security Design.
Read more »

Tea vs Coffee: టీ లేదా కాఫీల్లో ఏది ఆరోగ్యపరంగా మంచిది, సమాధానం దొరికేసిందిTea vs Coffee: టీ లేదా కాఫీల్లో ఏది ఆరోగ్యపరంగా మంచిది, సమాధానం దొరికేసిందిTea and Coffee health benefits know the difference ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇండియాలో టీ తాగేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే ఇతర దేశాల్లో కాఫీ అంటే మక్కువ చూపిస్తుంటారు. ఈ రెండింటినీ పోల్చినప్పుడు ఏది మంచిదనే ప్రశ్న వస్తుంటుంది.
Read more »

EV खरीदने में लग रहा है डर! बैटरी लाइफ... सेफ्टी या मेंटनेंस पर क्या कहता है TATAEV खरीदने में लग रहा है डर! बैटरी लाइफ... सेफ्टी या मेंटनेंस पर क्या कहता है TATAElectric Car Myths: टाटा मोटर्स एक इलेक्ट्रिक कार से जुड़े तमाम मिथकों को तोड़ते हुए कई जरूरी सवालों के जवाब दे रहा है.
Read more »

Electric Car: 2023 में इलेक्ट्रिक कारों का सबसे ज्यादा पंजीकरण इस शहर में, दिल्ली और मुंबई को पछाड़ाElectric Car: 2023 में इलेक्ट्रिक कारों का सबसे ज्यादा पंजीकरण इस शहर में, दिल्ली और मुंबई को पछाड़ाElectric Car Sales: 2023 में इलेक्ट्रिक कारों का सबसे ज्यादा पंजीकरण इस शहर में, दिल्ली और मुंबई को पछाड़ा
Read more »

Toyota भारतीय बाजार में लॉन्च करेगी 3 नई SUVs, लिस्ट में एक Electric Car भी शामिलToyota भारतीय बाजार में लॉन्च करेगी 3 नई SUVs, लिस्ट में एक Electric Car भी शामिलभारत के लिए टोयोटा की पहली इलेक्ट्रिफाइड एसयूवी 2025 की दूसरी छमाही में लॉन्च होने की उम्मीद है। ये पिछले साल सामने आए अर्बन एसयूवी कॉन्सेप्ट से डिजाइन इंस्पिरेशन ले सकती है। Toyota Fortuner MHEV का आधिकारिक लॉन्च विवरण अभी भी अज्ञात हैं लेकिन उम्मीद है कि ये इस साल के अंत में या 2025 की शुरुआत में एंट्री मार सकती...
Read more »

Hyundai ने दिखाई छोटी Electric Car, जानें कैसे हैं फीचर्स और कितनी मिलेगी RangeHyundai ने दिखाई छोटी Electric Car, जानें कैसे हैं फीचर्स और कितनी मिलेगी Rangeदुनियाभर की वाहन निर्माता Electric Cars पर फोकस बढ़ा रही हैं। इसी क्रम में साउथ कोरियाई कंपनी Hyundai की ओर से भी छोटी इलेक्ट्रिक कार को पेश किया गया है। कंपनी ने इस कार में किस तरह के फीचर्स को दिया है। इसे सिंगल चार्ज में कितने किलोमीटर तक चलाया जा सकता है। इसे कब तक भारत लाया जा सकता है। आइए जानते...
Read more »



Render Time: 2025-02-25 08:12:13