Bangalore Reva Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. అయితే ఈ రేవ్ పార్టీ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు హేమ. తాను ఆ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియో క్లిప్ సైతం విడుదల చేసింది.. అయితే ఆమెకు బెంగళూరు పోలీసులు షాక్ పైన షాక్ ఇస్తున్నారు..
Buddha purnima 2024: బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం..
అయితే బెంగళూరు పోలీసులు వెంటనే హేమా రేవ్ పార్టీలో ఉన్న ఫోటోని విడుదల చేసి అందరినీ షాక్ కి గురి చేశారు. నటి హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని ఏకంగా బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా బెంగళూరు పోలీసులు విరుదల చేసిన ఫోటోల్లో ఉన్న హేమా.. అలానే హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ విడుదల చేసిన వీడియోలోని డ్రెస్ ఒకటే కావటం గమనర్హం. దాంతో హేమా అని అబద్ధాలు చెబుతోందని.. తాను రేవ్ పార్టీకి అటెండ్ అయ్యిందని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వచ్చాయి.
Hema Test Positive Hema Gets Positive In Drugs Test Hema Drugs Test
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
Read more »
Bengaluru Rave Party: బెంగళూరులో భారీ రేవ్ పార్టీ.. పోలీసులో అదుపులో సినీ ప్రముఖులు వీళ్లే..Bengaluru Rave Party: బెంగళూరులో అనధికారికంగా జరిగిన భారీ రేవ్ పార్టీలో పలువురు సినీ ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు ఎస్వోటి పోలీసులు అదుపులో టాలీవుడ్ సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Read more »
Prashant kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ఆ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు..Ap assembly elections 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Read more »
Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Read more »
Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Read more »
Reservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్? మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలుMohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ఓ సంచలన ప్రకటన చేసింది.
Read more »