GT vs CSK Dream11 Team: చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు గుజరాత్ టైటాన్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!

GT Vs CSK News

GT vs CSK Dream11 Team: చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు గుజరాత్ టైటాన్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!
GT Vs CSK Dream11 TeamGujarat Titans Vs Chennai Super Kings
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Gujarat Titans Vs Chennai Super Kings Playing XI Dream11 Team Tips: డూ ఆర్‌ డై మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే ముంబై, పంజాబ్ దారిలోనే ఇంటి ముఖం పడుతుంది.

GT vs CSK Dream11 Team: చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు గుజరాత్ టైటాన్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!

ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర సమరం జరగనుంది. ప్లే ఆఫ్స్‌ రేసు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. గుజరాత్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. ఆరు విజయాలు, 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ కూడా 11 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ , డారిల్ మిచెల్, శివమ్ దుబే, సమీర్ రిజ్వీ, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని , మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్ పాండే.==> ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PBKS vs RCB Dream11 Team: పంజాబ్, ఆర్‌సీబీ మధ్య ఫైట్.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఔట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవే

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

GT Vs CSK Dream11 Team Gujarat Titans Vs Chennai Super Kings

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

SRH vs RR Dream11 Team Prediction: సన్‌రైజర్స్ Vs రాజస్థాన్ బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!SRH vs RR Dream11 Team Prediction: సన్‌రైజర్స్ Vs రాజస్థాన్ బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!SRH vs RR Dream11 Team Prediction IPL 2024 Sunrisers Hyderabad Vs Rajasthan Royals Head to Head Records Pitch Report Playing11 Dream11 Team Fantasy Tips: ఈ సీజన్‌లో కీలక పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. వరుసగా రెండు ఓటముల తరువాత టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌తో నేడు తలపడనుంది.
Read more »

SRH vs LSG Dream11 Team: లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ ఇదే..!SRH vs LSG Dream11 Team: లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ ఇదే..!Sunrisers Hyderabad vs Lucknow Super Giants Playing XI Dream11 Team Tips: సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలు మరింత మెరగవుతాయి.
Read more »

RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!RCB vs SRH Head to Head Records: ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య నేడు ఐపీఎల్‌లో బిగ్‌ ఫైట్ జరగనుంది. వరుస ఓటముల్లో ఉన్న బెంగళూరుకు ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది.
Read more »

IPL 2024, GT vs CSK Dream11 Prediction: कप्तान बनाने के लिए शिवम दुबे और ऋतुराज गायकवाड़ अच्छा विकल्प, इन खिलाड़ियों को भी दे सकते हैं मौकाGT vs CSK Dream11 Prediction, Gujarat Titans vs Chennai Super Kings Playing XI: जनसत्ता.कॉम ने गुजरात टाइटंस और चेन्नई सुपर किंग्स के मैच की संभावित ड्रीम इलेवन तैयार की है।
Read more »

IPL 2024 का गणित: आज गुजरात के पास टॉप-2 पर आने का मौका, लखनऊ प्लेऑफ-रेस में चेन्नई से आगे निकलीIPL 2024 का गणित: आज गुजरात के पास टॉप-2 पर आने का मौका, लखनऊ प्लेऑफ-रेस में चेन्नई से आगे निकलीCSK vs LSG ipl 2024 points table analysis Marcus Stoinis Ruturaj Gaikwad GT vs DC
Read more »

MI vs CSK IPL 2024 Playing 11: टूर्नामेंट की सबसे बड़ी राइवलरी में कैसी होगी मुंबई और चेन्नई की प्लेइंग इलेवनMI vs CSK IPL 2024 Dream11 Team Prediction, Playing 11 Today Match, Squad, Players List: मुंबई इंडियंस और चेन्नई सुपर किंग्स के बीच मुकाबला वानखेड़े स्टेडियम में खेला जाएगा।
Read more »



Render Time: 2025-02-25 20:11:52