Double Ismart Movie Review: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ..

Double Ismart Movie Review News

Double Ismart Movie Review: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ..
Double IsmartRam PothineniPuri Jagannadh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాపూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా నటించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచారు. మరీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..బిగ్ బుల్ మన దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. దేశ విదేశాల్లో అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ దందా చేస్తూ మన దేశానికి సవాల్ విసురుతుంటాడు.

బిగ్ బుల్ పాత్ర కోసం వేరే ఎవరు చేసిన అంతగా పండేది కాదు. కానీ ఈ క్యారెక్టర్ కు సంజయ్ దత్ వందకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమా మొత్తం హీరో రామ్ పోతినేని పాత్రతో సమానంగా విలన్ సంజయ్ దత్ పాత్రను చూపించాడు. అంతేకాదు విదేశాల్లో ఉండే గ్యాంగ్ స్టర్స్స్ అతని సెక్యూరిటీ గట్రా ఎలా ఉండటాయనేది తెరపై ఎంత లావిష్ గా చూపించాడు. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అయితే సినిమా ఇంటర్వెల్ లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ క్రియేట్ చేసాడు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా పోకిరి, టెంపర్ తరహా ఫార్ములానే అప్లై చేసాడు.

గెటప్ శ్రీను నటన పర్వాలేదు. అలీ నటనలో కొత్తదనం చూపించినా.. అది ప్రేక్షకులకు వెగటు పుట్టించేలా ఉంది. తన లైఫ్ లో ఇంత కంటే చెత్త పాత్ర మరొకటి లేదేమో అనే రీతిలో అసహ్యం పుట్టించేలా చేసాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Double Ismart Ram Pothineni Puri Jagannadh Tollywood

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Double iSmart Review and Rating: హై ఓల్టేజ్ ఎక్స్‌పెటేషన్స్‌తో ప్రేక్షకులను డబుల్ ఎంటర్‌టైన్ చేయడానికి డబుల్ ఇస్మార్ట్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్‌ షోలు కంప్లీట్ అయ్యాయి. రామ్-పూరీ కాంబో హిట్ అందుకుందని టాక్ వస్తోంది.
Read more »

Double Ismart Digital Rights: దిమ్మతిరిగే రేట్ కు అమ్ముడుపోయిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్..Double Ismart Digital Rights: దిమ్మతిరిగే రేట్ కు అమ్ముడుపోయిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్..Double Ismart Digital Rights: రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్మడుపోయాయి.
Read more »

Double Ismart First Review:‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సార్ టాక్ రివ్యూ.. రామ్ పోతినేనికి పూరీ హిట్ ఇచ్చినట్టేనా..!Double Ismart First Review:‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సార్ టాక్ రివ్యూ.. రామ్ పోతినేనికి పూరీ హిట్ ఇచ్చినట్టేనా..!Double Ismart First Review: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మాస్ లో ఓ రేంజ్ లో పేలింది.
Read more »

Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read more »

Ali Double Entry: రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన నటుడు అలీ డబుల్‌ ఇస్మార్ట్‌ జోష్‌తో సినిమాల్లోకి..Ali Double Entry: రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన నటుడు అలీ డబుల్‌ ఇస్మార్ట్‌ జోష్‌తో సినిమాల్లోకి..Actor Ali Re Entry With Double Ismart Movie Special: రాజకీయాల నుంచి విరామం ప్రకటించిన నటుడు అలీ ఇప్పుడు సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌తో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.
Read more »

Double Ismart: డబుల్ ఇస్మార్ట్ చిత్ర బృందానికి బిఆర్ఎస్ వార్నింగ్.. తొలగించకపోతే..?Double Ismart: డబుల్ ఇస్మార్ట్ చిత్ర బృందానికి బిఆర్ఎస్ వార్నింగ్.. తొలగించకపోతే..?Double Ismart Controversy: రామ్ పోతినేని హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్.తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేసింది.. మార్ ముంత.. చోడ్ చింత .. అంటూ సాగే ఈ పాటలో. కేసీఆర్ పాపులర్ ఊతపదం ఏం జేద్దామంటవ్ మరీ..
Read more »



Render Time: 2025-02-25 02:09:34