Allu Arjun: ఈరోజు నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. వివరాల్లోకి వెళితే..
Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటే
ఈ క్రమంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద ఫిర్యాదు . ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
188 Section In Allu Arjun Case On Allu Arjun Allu Arjun Nandyala
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Reservations Issue: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులుBjp Complaints against the fake video of amit shah comments on Sc st reservations తాజాగా రిజర్వేషన్లకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బీజేపీ అదికారంలో వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినట్టుగా వ్యాఖ్యలున్నాయి.
Read more »
BJP: శుభలేఖ పై ఎంపీ క్యాండిడేట్ ఫోటో.. కేసు నమోదు..MP Raghunandan Rao - BJP: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు చేసే చిన్న పొరపాట్లపై కూడా ఎలక్షన్ కమిషనర్ కన్నెర్ర జేస్తోంది. తాజాగా ఓ శుభలేఖపై ఎంపీ ఫోటో ముద్రించడంపై వివాదాం నెలకొంది.
Read more »
DK Shiva kumar: ఓటుకు నీళ్లు ఆఫర్.. డీకే శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..DK Shiva Kumar: బెంగళూరు వాసులు గత రెండు నెలలుగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరానికి ప్రధానంగా కావేరి నది, భూగర్భ జలాలు అనే రెండు వనరుల నుంచి నీటి సరఫరాను పొందుతుంది. ఈ క్రమంలో భూగర్భజనాలు క్రమంగా అడుగంటడతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
Read more »
Allu Arjun: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరుAllu Arjun Supports YSRCP MLA: అల్లు అర్జున్ నంద్యాలలోని వైసిపి ఎమ్మెల్యేకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఏకంగా నంద్యాలకి వెళ్లి అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే తరుపున ప్రచారం కూడా చేశారు.
Read more »
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
Read more »
Pushpa 2 The Rule : కళ్లు చెదిరే అల్లు అర్జున్ భారీ రేటుకు పుష్ప 2 కర్ణాటక రైట్స్..Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Read more »