Home Remedies For Cold: మనలో కొంతమంది ఏదైన చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!సాధారణంగా మనలో చాలామంది చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ జలుబు కారణంగా విపరీతంగా ముక్కు కారడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు కరగరా వంటి సమస్యలు కలుగుతాయి.
జలుబుతో ఇబ్బంది పడుతున్ననప్పు మీరు కేవలం ఈ ఐదు సూచనలు పాటిస్తే వెంటనే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముందుగా ఎల్లప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చేతులని బాగా శుభ్రం చేసుకోవాలి. చేతుల్లో ఎన్నో రకాల క్రిములు దాగి ఉంటాయి. వీటి కారణంగా కూడా జలుబు సమస్యలు కలుగుతాయి. దీంతో పాటు ప్రతిరోజు మూడు పూటల సాన్నం చేయడం వల్ల శరీరం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.
వీటితో పాటు మీరు వాకింగ్, జిమ్, యోగా వంటివి చేయడం వల్ల శరీరం యాక్టివ్ గా తయారు అవుతుంది. జలుబుఅనేక అలర్జీ సమస్యలు తరుచుగా కలుగుతున్నప్పుడు మీరు పోషకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం చాలా మంచిది.
Home Remedy For Cold Cold And Cough Medicine Best Medicine For Cold And Cough Home Remedies Cold And Cough Home Remedies For Cold And Cough Medicine For Cold Cold Medicine
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Healthy Hair Tips: వారంలోనే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ టిప్స్ ఎంతో ఉపయోగపడుతాయి..Fast Hair Growth Home Remedies: ఒత్తైన, పొవడైన జుట్టు కోసం యువతి, యువకులు ఎన్నో ప్రయత్నలు చేస్తుంటారు. అధిక ఖర్చుతో కూడిన ప్రోడెక్ట్స్‌లను ఉపయోగిస్తారు. అయితే ఖర్చు లేకుండా అనే పొవడైన , ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ చిట్కాలను ట్రై చేయండి.
Read more »
Liver Disease Symptoms: మీ లివర్‌లో సమస్య ఉందా, ఈ లక్షణాలతో ఇట్టే గుర్తించండిHealth tips and precautioins of liver disease or liver damage లివర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో లివర్ డ్యామేజ్ అవుతున్నా ఏం తెలియకుండా ఉంటుంది
Read more »
Lose Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే పొట్ట చోట్టు ఉండే కొవ్వు పీచు మిఠాయిలా కరిగిపోతుంది..Lose Belly Fat: మనలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. కొంత దూరం నడవగానే ఆయాసపడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బైటపడోచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు శరీరానికి శ్రమ ఇచ్చే పనులు చేయాలి. వాకింగ్ లేదా జిమ్ లకు వెళ్లాలి.
Read more »
Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చుAir Condition Usage Tips and benefits of following these tricks వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసీలు వినియోగించినా..కరెంటు బిల్లులు అధికంగా రాకుండా చేయవచ్చు
Read more »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Read more »
Mouth Ulser Home remedies: మౌత్ అల్సర్ తో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ హోమ్ రెమిడీ పాటిస్తే ఇట్టే ఉపశమనం..Mouth Ulcers: మనలో చాలా మంది నోటిలో పుండ్లతో తెగ బాధపడుతుంటారు. కనీసం మాట్లాడలేక తీవ్ర ఇబ్బందులు పడుతారు. కొందరికి ఎండకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
Read more »