Fixed Deposit Interest Rates of Banks offers highest interest rate of 8.75 percent అతి తక్కువ కాల వ్యవధి అంటే 7 రోజుల్నించి 12 నెలల కాలవ్యవధికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
Banks FD Interest Rates: దేశంలో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి చూపిస్తుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ క్రమంలో ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ వివరాలు మీ కోసం.Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ హిట్ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..
బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్. జీరో రిస్క్ ఉంటుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఎఫ్‌డీల్లో 7 రోజుల్నించి మొదలై 10 ఏళ్ల వరకూ ఉంటాయి. అతి తక్కువ కాల వ్యవధి అంటే 7 రోజుల్నించి 12 నెలల కాలవ్యవధికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మీక్కూడా ఎఫ్‌డి చేసే ఆలోచన ఉంటే ముందు ఏ బ్యాంకు ఎంత ఎఫ్‌డీ వడ్డీ చెల్లిస్తుందో చెక్ చేద్దాం.
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవిధి కలిగిన ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7 శాతం వరకూ వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 7 రోజుల్నించి 1 ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 3-6 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
Banks FD Rates Banks FD Interest Rates FD Interest Rates Of Banks Jana Smalll Finance Bank Offers Highest 8.75 Perc Jana Small Finance Bank FD Interest Rates Suryoday Small Finance Bank Fd Interest Rate
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
FD Interest Rates: ఒక ఏడాది ఎఫ్‌డీపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో చెక్ చేసుకోండిFixed Deposits and Interest rates of different banks check the fd interest rates బ్యాంకులైనా లేదా పోస్టాఫీసులైనా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలే. ఇందులో మీరు పెట్టే పెట్టుబడి సురక్షితమే కాకుండా గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి.
Read more »
Best Mileage Scooters: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 4 స్కూటర్లు ఇవేTop 4 Best Mileage Scooters in india under 1 lakh budget know the price ఇండియాలో బైక్స్ కంటే స్కూటీలకు క్రేజ్ ఎక్కువౌతోంది. కారణం ఆడా, మగా తేడా లేకుండా అందరూ నడపగలగడం, లగేజ్ క్యారీ చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు గేర్‌లెస్ కావడం.
Read more »
எஃப்டி-யில் பணம் போட்டவர்கள் கவனத்திற்கு! இந்த 5 வங்கிகளில் வட்டி விகிதம் மாற்றம்!Interest Rate On FD: இந்தியாவில் உள்ள பல வங்கிகள் தற்போது நிலையான வைப்புகளின் (FD) வட்டி விகிதங்களை மாற்றி அமைத்துள்ளன. இந்த மாற்றம் உடனடியாக அமலுக்கு வந்துள்ளது.
Read more »
Realme C53 Price Cut: ఏం ఆఫర్ భయ్యా.. Realme C53 మొబైల్‌పై భారీ తగ్గింపు.. ఎగబడి కొంటున్న జనాలు!Get Realme C53 Smartphone Dead Cheap, Full Discount Details ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం Realme C53 స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
Read more »
IND Vs AUS Dream11 Team Prediction: నేడు ఆసీస్‌తో భారత్ బిగ్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..India vs Australia Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి అధికారికంగా సెమీస్‌కు చేరాలని భారత్ చూస్తుండగా.. ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది.
Read more »
IND Vs AFG Dream11 Team Prediction: సూపర్-8లో అఫ్ఘాన్‌తో భారత్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..India vs Afghanistan Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో అఫ్ఘానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. గ్రూప్ దశలోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తోంది. నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Read more »