AP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి

AP SSC Results 2024 News

AP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి
Andhra Pradesh News In TeluguAP 10Th Class Results 2024Https://Www.Bse.Ap.Gov.In/
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Andhra pradesh 10th class results announces today april 22 ఏపీలో మార్చ్ 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.

AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్,. ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. పదవ తరగతి విద్యార్ధులు ఏపీ విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ నుంచి సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?

AP SSC Results 2024: ఏపీలో మార్చ్ 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూుటరీకరణ వంటివి కూడా పూర్తయ్యాయి. ఎన్నికల సంఘం అనుమతి లభించడంతో ఫలితాలు ఇవాళ విడుదల చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షలమంది విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య 3, 17,939 కాగా బాలికల సంఖ్య 3, 05, 153గా ఉంది. గత ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మే 6న విడుదలయ్యాయి. ఈసారి ఎన్నికల సమయం కావడంతో పరీక్షలు కూడా పదిహేనురోజులు ముందే జరిగిపోయాయి. ఫలితాలు కూడా ముందే విడుదలవుతున్నాయి.వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి.

Congress MP Candidates: కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల.. పార్టీని నమ్ముకున్నోళ్లకే ఛాన్స్‌ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Andhra Pradesh News In Telugu AP 10Th Class Results 2024 Https://Www.Bse.Ap.Gov.In/ How To Check Ap Ssc Results 2024

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
Read more »

AP 10th Results 2024: ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు.. చెక్ చేసుకోండి ఇలా..!AP 10th Results 2024: ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు.. చెక్ చేసుకోండి ఇలా..!AP 10th Results: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. ఈ నెల 22న రిజల్ట్ విడుదల చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ అనౌన్స్ చేసింది. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే?
Read more »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAndhra pradesh 10th class exams results date expected ఏపీ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది
Read more »

AP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలాAP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలాAndhra pradesh Election 2024 notification will release today april 18 దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.
Read more »

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
Read more »

Bse.ap.gov.in, Manabadi AP SSC 10th Results 2024 LIVE: आंध्र प्रदेश बोर्ड 10वीं का रिजल्ट होने वाला है जारी, बस कुछ देर इंतजार औरBse.ap.gov.in, AP SSC 10th Results 2024 Manabadi Date and Time, Direct Link on www.bieap.gov.in, manabadi.co.in, manabadi.com, schools9.com, www.bse.ap.gov.
Read more »



Render Time: 2025-02-26 15:07:20